33 రోజులు ఓ యువకుడు స్నానం చేయలేదు చివరకు 34 వరోజు ఏమైందంటే

33 రోజులు ఓ యువకుడు స్నానం చేయలేదు చివరకు 34 వరోజు ఏమైందంటే

0
102

ఎవరైనా ఒక రోజు స్నానం చేయకపోతేనే తట్టుకోలేని స్మెల్ వస్తుంది… వారి పక్కన ఉండాలి అంటేనే ఎంతో దారుణంగా భావిస్తారు, అయితే చెమట మరీ ఎక్కువగా పట్టేవారికి అయితే ఈ సమస్య మరింత ఉంటుంది, అయితే తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరికి కాస్త ఆశ్చర్యం కలిగించింది..

ఓ వ్యక్తి 33 రోజులు స్నానం చేయకుండా ఉన్నాడు, అయితే అతను హస్టల్ లో ఉండటం వల్ల అక్కడ నీటి సమస్య ఉండటం వల్ల స్నానం చేసేవాడు కాదట.. తనకు బద్దకం ఉండటంతో స్నానం చేయకుండా సెంట్ రాసుకునే వాడు.. చివరకు కాలేజీ సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు, ఆమె తల్లి అతనిని చూసి స్నానం చేసి ఇంటిలోకి రమ్మంది. దీంతో స్నానం చేశాడట.

అంతేకాదు అతను స్నానం చెరువు దగ్గరకు వెళ్లి చేసి వచ్చాడట.. ఒంటిపై మురికి మందంగా కట్టేసింది అని చెబుతున్నాడు… తను 33 రోజుల ముందు స్నానం చేయని ఫోటో , తర్వాత ఇప్పుడు స్నానం చేసిన ఫోటో కొత్తగా తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు… ఈ రెండిటిని పోస్ట్ చేసి డిఫరెన్స్ చెప్పాడు, నిజంగా అతను చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.. ఇకనైనా రోజూ స్నానం చెయ్ అని చెబుతున్నారు చూశారుగా ఇలాంటి వారు కూడా ఉంటారు.