7 ఏళ్ల వయసులో తప్పిపోయాడు 27 ఏళ్లకి ఇంటిక వచ్చాడు తల్లి ఏం చేసిందంటే

7 ఏళ్ల వయసులో తప్పిపోయాడు 27 ఏళ్లకి ఇంటిక వచ్చాడు తల్లి ఏం చేసిందంటే

0
157

తల్లిదండ్రి దగ్గర పెరిగితే ఆ పెంపకం వారి జీవితానికి ఓ మంచి మార్గం చూపిస్తుంది.. కంటికి రెప్పలా తమ పిల్లల్ని తల్లిదండ్రులు కాపాడుకుంటారు.
వారికి ఏది అంటే అది ఇవ్వడానికి వారి కోరికలు కూడా పక్కన పెడతారు. అదే చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరం అయితే ఆ పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ దూరం అవుతుంది.

రెండు దశాబ్దాల ఎడం వారి ప్రేమని మళ్లీ కలిపింది. అవును ఇరవై సంవత్సరాల తర్వాత తల్లిప్రేమని అతను పొందాడు.
అసలు ఏం జరిగిందో చూద్దాం, ఓ వ్యక్తి చిన్నతనంలో విశాఖలో తప్పిపోయాడు ,అతను విశాఖ నుంచి చెన్నైరైలు ఎక్కడు ఈ సమయంలో అతను చెన్నైలో దిక్కుతోచక ఏడుస్తుంటే పోలీసులు అతనిని అనాధ ఆశ్రమంలో చేర్చారు.. అక్కడ బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు, 7 ఏళ్ల వయసులో తప్పిపోయాడు ఇఫ్పుడు అతనికి 27 సంవత్సరాలు.

అయితే అతను తన తల్లిని గుర్తు చేసుకుని విశాఖ వచ్చాడు.. అక్కడ తన చిన్నతనం గుర్తు వచ్చి ఆ ఏరియాకి వెళ్లాడు.. నేరుగా తన తల్లి ఇంటికి వెళ్లి తన కుటుంబం గురించి అడిగాడు.. ఈ సమయంలో తప్పిపోయిన తన బిడ్డ విషయాలే చెప్పడంతో మొత్తం కుటుంబం గురించి చెప్పింది.. ఆమె తన తల్లి అని చాలా ఆనందం పడ్డాడు.. నిజంగా ఇలాంటివి ఎక్కడో రేర్ గా జరుగుతాయి.. దీంతో అతను చాలా ఆనందంలో ఉన్నాడు.. తన తల్లిని మళ్లీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని పోలీసులకి గ్రామస్తులకి చెప్పాడు, తనకు మంచి చదువు చెప్పించారని ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పాడు అతను.