చాలా మంది మంగళవారం శుక్రవారం తలస్నానం చేస్తారు, అయితే దీని కంటే జయవారాలు చాలా ఉన్నాయి అని అంటున్నారు పండితులు.. ఇక వారానికి ఓసారి చేసేవారు కూడా ఉంటారు ఇది మంచిది అని భావిస్తారు..ముఖ్యంగా మంగళవారం శుక్రవారం చేయకూడదు అంటున్నారు పండితులు.
ఇలా చేస్తే సౌఖ్యాలు దూరం అవుతాయి.
శనివారం ఐశ్వర్యం కలుగుతుంది
బుధవారం ఐకమ్యతం భర్త భార్య పిల్లలకు కలుగుతుంది
సోమవారం సౌభాగ్యం కలుగుతుంది
శుక్ర మంగళవారం దోషాలు వస్తాయి.
ఇక ఇలా తలస్నానం చేసినా జుట్టుని విరబూసుకోకూడదు.. అలాగే గుడికి ప్రార్ధనా మందిరాలకు విరబూసిన జుట్టుతో వెళ్లకూడదు, ఇక ఆదివారం సోమవారం తలస్నానం చేసి ఆరబెట్టుకుని దేవాలయానికి వెళ్లడం మంచిది, లేదా శుక్ర మంగళవారం తలస్నానం చేసినా ఉదయం 5 గంటలలోపు చేయాలి అంటున్నారు పండితులు.. స్నానం తర్వాత ముడి కచ్చితంగా వేసుకోవాలి.