ఆడిషన్స్ వెళ్లినప్పుడు తలుపులు మూసి ఏం చేశాడంటే

ఆడిషన్స్ వెళ్లినప్పుడు తలుపులు మూసి ఏం చేశాడంటే

0
140

క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది… గతంలో నటీమనులు ఎదుర్కున్న విషయాల్లో ఓపెన్ అయిపోతుండటంతో ఎక్కడలీలలెన్నో బయట పడుతున్నాయి… దీంతో సాటి నటులు హీరోలు నిర్మాతలు బయట పడుతున్నారు…

తాజాగా నటీ బోల్డ గాళ్ రాకీ సావంత్ కేరియర్ లో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని చెప్పింది… ఆరంభంలో తనకు ఏం తెలియదని అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయని తాను కూడా ఆ ఆడిషన్స్ కు వెళ్లానని చెప్పింది.. అప్పుడు డైరెక్టర్ తలపులు మూసి షో యువర్ ట్యాలెంట్ అని చెప్పారని తెలిపింది…

అప్పుడు తనకు షో యువర్ ట్యాలెంట్ అంటే తెలియదని తెలిపింది… దాని అర్థం బయటకు వచ్చిన తర్వాత అర్థం అయిందని చెప్పింది… ఇది ఒక కోడ్ అని తనకు ఆ తర్వాత తెలిసిందని చెప్పింది.. దీని అర్ధం కాంప్రమైజ్ అవ్వమని అర్థం అని చెప్పింది…