అదృష్టం ఇత‌నికి రెండోసారి వ‌చ్చింది మ‌ళ్లీ ర‌త్నాలు దొరికాయి ఎంతంటే

అదృష్టం ఇత‌నికి రెండోసారి వ‌చ్చింది మ‌ళ్లీ ర‌త్నాలు దొరికాయి ఎంతంటే

0
145

టాంజానియా ఈ పేరు మ‌ర్చిపోలేము ఇటీవ‌ల ఇక్క‌డ ఓ వ్య‌క్తికి గ‌నిలో విలువైన ర‌త్నాలు దొరికాయి, దీంతో అత‌ని పేరు అంతా మార్మోగిపోయింది, అయితే తాజాగా రాత్రికి రాత్రి కోటీశ్వ‌రుడు అయ్యాడు.
అతడికి దొరికిన రెండు రత్నాలు 34 లక్షల డాలర్లు సుమారు మన క‌రెన్సీలో రూ. 25.5 కోట్లు కు అమ్ముడు బోయాయి.

తాజాగా అతడికి మరో అరుదైన టాంజానైట్ రత్నం దొరికిందని తెలుస్తోంది. 6.3 కేజీలు బరువున్న ఈ రత్నాన్ని అమ్మితే 20 లక్షల డాలర్లు సుమారు కోటిన్నర రూపాయలు వచ్చాయి, దీంతో అంద‌రూ అత‌ని గురించి మాట్లాడుకుంటున్నారు, భ‌లే దొరికింది ఒకే వ్య‌క్తికి రెండు నెల‌ల కాలంలో రెండు ర‌త్నాలు ఇలా దొర‌క‌డం నిజంగా విచిత్రం అంటున్నారు.

ఇక ఇత‌నికి దొరికిన‌వి చాలా ఖ‌రీదైన‌వి ఇవి ఆభ‌ర‌ణాల్లో వాడుతారు, అయితే వీటిని ప్ర‌భుత్వానికి అమ్ముతారు దీని వ‌ల్ల స‌క్ర‌మంగా న‌గ‌దు వెళ్లుతుంది మ‌న‌కు వ‌స్తుంది అని ఇక్క‌డ వారు న‌మ్ముతారు, త‌న కుటుంబాన్నీ బాగా చూసుకుంటాను అంటున్నారు.