అల్లు అర్జున్ కార్లు విలువ… ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా… తెలిస్తేషాక్

అల్లు అర్జున్ కార్లు విలువ... ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా... తెలిస్తేషాక్

0
100

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం అలావైకుంఠపురంలో…. మాటల మాత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటింది…. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా నన్ ఆఫ్ బాహుబలిగా నిలించింది…

ఈ చిత్రం అల్లు అర్జున్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ మూవీగా నిలిచిపోయింది… ప్రస్తుతం బన్నీ సుకుమర్ డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నాడు… ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు తెలుగు అగ్రహీరోలలో ఒకరైన అల్లు అర్జున్ లైఫ్ స్టై ఎలా ఉంటుందనేది చాలామందికి తెలియకపోవచ్చే…

ఒక్కసారి ఆయన లైఫ్ స్టైల్ చూప్తే అందరు ముక్కున వేలు వేసుకోవాల్సింది… మొన్న ఆ మధ్య ఒక ఫక్షన్ కు అక్షరాల ఒక ఖరీదైన టీషర్ట్ ను వేసుకుని వచ్చారు ఆ టీషర్ట్ ఖరీదు అక్షరాల 65వేలు ఉంటుందని వార్తలు వచ్చాయి… అంతటి కాస్ట్లీ డ్రస్సులు వేసుకునే అల్లు అర్జున్ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం… ఆయన 1.2 జాగ్వార్ ఎక్స్ జే ఎల్ కార్లలో తిరుగుతాడు, 80 లక్షలు విలువ చేసే మరో కారు ఉంది… 88.58 లక్షలు విలువచేసే ఆడి కార్, 2.3 కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కారు… హైదరాబాద్ ఉన్న ఆయన ఇల్లు ఖరీదు 100 కోట్లు