అమ్మాయి అని పెళ్లి చేసుకున్నాడు శోభనంరోజు రాత్రి అబ్బాయని తెలిసి భర్త ఏం చేశాడో చూడండి….

అమ్మాయి అని పెళ్లి చేసుకున్నాడు శోభనంరోజు రాత్రి అబ్బాయని తెలిసి భర్త ఏం చేశాడో చూడండి....

0
152

ఒక వ్యక్తికి ఒక అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది.. ఈ పరిచయం కాస్త కొన్ని రోజులకు ప్రేమగా మారింది… పెళ్లి కూడా చేసుకున్నారు… చివరకు శోభనం రోజు రాత్రి తన భార్య అబ్బాయని తెలిసి షాక్ కు గురి అయ్యాడు… ఆ సంఘటన ఇండోనేషియాలో జరిగింది..

ముహ్ అనే 31 వ్యక్తి కి మీటా అనే యువతి పరిచయం అయింది… పెద్దల సమక్షంలో సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు… పెళ్లితర్వాత ఇంట్లో శోభనం ఏర్పాటు చేశారు… అయితే తొలిరాత్రే ముహ్ కు చేదు అనుభవం ఎదురైంది… తన భార్య అబ్బాయి అని తెలిసి షాక్ అయ్యాడు…

ఇన్ని రోజులు తాను ప్రేమించింది అబ్బాయినా అని మదన పడ్డాడు.. దీంతో ముహ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. కోర్టు కూడా వారికి త్వరగా విడాకులు ఇచ్చింది…