జబర్దస్త్ షోకు అనసూయ గుడ్ బై రీజన్ అదే….

జబర్దస్త్ షోకు అనసూయ గుడ్ బై రీజన్ అదే....

0
124

ఓ ప్రముఖ ఛానల్ ల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ పొందిందో అందరికీ తెలిసిందే… ఈ షో ద్వారా ఇండస్ట్రీకి చాలామంది పరిచయం అయ్యారు… అలాగే మంచి కమిడీయన్స్ గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు…

ఇక వీరితో పాటు ఈ షోకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు కూడా మంచి క్రేజ్ వచ్చింది… అలాంటి క్రేజ్ తెచ్చిపెట్టిన జబర్దస్త్ షో నుంచి అనసూయ తప్పుకోనుందని వార్తలు వస్తున్నాయి… జబర్దస్త్ నిర్వాహకులు రూల్ ప్రకారం ఒకే టైమ్ లో రెండు షోలలో కనిపించకూడదు…

అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ లో నుటిస్తునే మరో ఛానల్ ల్లో ప్రసారం అయ్యే లోకల్ గ్యాంగ్ కార్యక్రమానికి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు… ఇప్పుడు ఇదే మేయిన్ కారణం అయింది అనసూయకు.. అందుకే ఆమె జబర్దస్త్ షో నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నియమే…