అందాలతో పక్క ఇంటి వ్యక్తిని రెచ్చగొట్టి – అతని భార్య బంగారం దోచేసింది -ఎంత కిలాడీ అంటే

అందాలతో పక్క ఇంటి వ్యక్తిని రెచ్చగొట్టి - అతని భార్య బంగారం దోచేసింది -ఎంత కిలాడీ అంటే

0
169

గుజరాత్ లోని మన్వారీ ప్రాంతంలో లాల్ సేట్ ఉంటున్నారు.. ఇక్కడ తన ఇంటిలోకి ఓ 32 ఏళ్ల యువతి అద్దెకి వచ్చింది, అయితే లాల్ దగ్గర బాగా డబ్బు ఉంది అని ఆమె పసిగట్టింది.. అతని భార్య అనురాధ కూడా బాగా బంగారు నగలు వేసుకోవడం చూసింది, ఎలాగైనా అతన్ని తన వలలో వేసుకోవాలని ప్లాన్ వేసింది.

 

ఇటీవల అతను కనిపించగానే తన ఎద అందాలు కనిపించేలా మత్తెక్కిచే చూపులతో చూసేది.. ఇక లాల్ కు ఆమె చేసే పనులతో ఆమె తనని కోరుకుంటోంది అని అర్దం అయింది… ఓరోజు ఆమెని వేరే ప్రాంతంలో కలిశాడు, ఇద్దరూ ఇలా దాదాపు ఐదారు సార్లు ఏకాంతంగా కలిశారు, ఇక అతనిపై ఎంతో ప్రేమ కురిపించింది .. అతను ఏమి అడిగితే అది ఆమె చేసింది.

 

దీంతో ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తోంది తనపై ఇంత ప్రేమ వలగబోస్తోంది అని భావించాడు, ఇక నేను ఓ పెళ్లికి వెళ్లాలి నాకు నగలు లేవు మీ భార్య నగలు ఇస్తే మళ్లీ ఫంక్షన్ అయ్యాక తెచ్చి ఇస్తాను అని చెప్పింది, అతను కూడా నమ్మి దాదాపు 50 తులాల బంగారం ఆమెకి ఇచ్చాడు.. ఇక భార్యకి తెలియలేదు అవన్నీ బ్యాంకు లాకర్ లో ఉన్నాయి.. దీంతో అవి తీసుకుని ఆమె పెళ్లికి వెళ్లింది.. మళ్లీ రాలేదు దీంతో అనుమానంతో ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు.. దీంతో మోసపోయాను అని భార్యకు పిల్లలకు విషయం చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేశాడు.