అందమైన ఫ్రెండ్ భార్యని లొంగతీసుకున్నాడు చివరకు ఏమైందంటే

అందమైన ఫ్రెండ్ భార్యని లొంగతీసుకున్నాడు చివరకు ఏమైందంటే

0
138

స్నేహితుల మధ్య బలమైన బంధం నమ్మకం…ఆ నమ్మకంతోనే కుటుంబ విషయాలు కూడా చెబుతాం…మన సమస్యలు కూడా చెప్పుకుని ఓదార్పు తీసుకుంటాం…కాని ఇదే కొందరు అదునుగా తీసుకుంటారు…కొందరి వల్ల స్నేహానికి మచ్చ కూడా వస్తోంది.ఈ మధ్య కాలంలో దారుణాలకు పాల్పడుతున్నారు కొందరు స్నేహితులు.

భర్త జైలులో ఉండటంతో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు తీర్చాడు భర్త స్నేహితుడు.. అంతేకాదు నీ భర్త మంచి వాడు కాదు నీ భర్త అందుకే జైలుకి వెళ్లాడు, నువ్వు ఇంత అందంగా ఉన్నావు , నీకు జీవితం చాలా ఉంది, నా దగ్గర డబ్బుతో నిన్ను బాగా చూసుకుంటా వాడికి విడాకులు ఇచ్చెయ్ అని ఆమెకు మాయ మాటలు చెప్పాడు.

నేరస్తుడైన భర్తకు విడాకులు ఇవ్వమని ఆమెను తాను పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆ మాటలను నమ్మి అతనికి దగ్గరైంది. స్నేహితుడు భార్యపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొన్ని రోజుల క్రితం మహిళ గర్భం దాల్చింది. దీంతో ఇక పెళ్లి చేసుకోవాలి అని కోరింది. దీంతో అతను పారిపోయాడు. అతను తనని మోసం చేశాడు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది భార్య.. సెల్ ఫోన్ ద్వారా అతనిని ట్రేస్ చేస్తున్నారు, అయితే ఆమె తన స్నేహితుడిని నమ్మి మోసపోయిన విషయం తెలిసి భర్త కన్నీరు మున్నీరు అవుతున్నాడు.. తనకు ఇక ఆ భార్య వద్దు అని చెబుతున్నాడు.