కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నా భామ

కుర్రకారుని పిచ్చెక్కిస్తున్నా భామ

0
90

ఎగ్జిబిట్ చేయాలంటే టాలెంట్ ఉండాలి… ఈ టాలెంట్ ఉంటే ప్రపంచంలో రాణించడం ఏమంత కష్టమేమికాదు…వేదిక ఎక్కితే చాలు చలరేగిపోవాలి…సిగ్గు బిడియం విడిచి కాన్ఫ్ డెంట్ గా దూసుకుపోవాలి…అప్పుడు అనుకున్నది సాధిస్తారు…

అయితే అందుకు పక్కా ఎక్జాంపుల్ అండ్రియా జెరోమి… ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గాయనిగా నటిగా కెరియర్ బండిని పరుగులు పెట్టించాలని చూస్తోంది…తాజాగా అండ్రియా జెరోమి గాయనీగా ఒక వీడియో బయటకు వచ్చింది…పిక్కలపైకి ఫ్రాకు దరించి థైషోస్ తో పిక్కిస్తోంది….

ఇక ఆ కెమెరా కళ్లు ప్రత్యేకించి అండ్రియా జెరోమి స్పెషల్ షో పైనే సన్ ట్రేట్ చేయడంతో ఈ వీడియోకి సామాజిక మధ్యమాల్లో ఫుల్ కామెంట్లు వస్తున్నాయి… కాగా ఈ ముద్దుగుమ్మ ఓదర్శకుడితో ఎఫైర్ గొడవలో పాపులర్ అయిన సంగతి తెలిసిందే…