టాలీవుడ్ కు టాటా చెప్పేస్తున్న అనుష్క శెట్టి….

టాలీవుడ్ కు టాటా చెప్పేస్తున్న అనుష్క శెట్టి....

0
82

హీరోయిన్ అనుష్క శెట్టి తెలుగు ఇండస్ట్రీలో పుష్కరకాలం నాటి నుంచి టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది… ఇండస్ట్రీలో హీరోలందరితో నటించిన జేజమ్మ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… ఇటీవలే కాలంలో అనుస్క సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపకుందనే వార్తలు వస్తున్నాయి… అరుంధతి చిత్రం తర్వాత నుంచి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది అనుష్క… వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ అవి ఏడాదికి ఒక్కటి రిలీజ్ అవుతున్నాయి….

వాస్తవంగా బాహుబలి చిత్రం దగ్గర నుంచి అనుష్క సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపకుందని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం అనుష్క నిర్శబ్దం చిత్రంలో నిటించింది.. ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది… కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూనే వస్తుంది… చివరకు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్దమయింది.. ఈ చిత్రం సమయానికి రిలీజ్ కాకపోవడం, చిరవరకు ఓటీడీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో స్వీటికీ సినిమాలపై ఆసక్తి మరింత తగ్గిందని అంటున్నారు కొందరు…

ఇక దీనికి తోడు అనుష్క ఇంట్లో పెళ్లి ఒత్తి పెరుగుతుండటం కూడా దీనికి కారణం అంటున్నారు.. ఇన్ని అడ్డంకుల మధ్య అనుష్క సినిమాలపై ఫోకస్ చేయలేకపోతుందని అంటున్నారు… అందుకే స్వీటీ టాలీవుడ్ గుడ్ బై చెప్ప ప్రయత్నం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే… మరో వైపు ఆమె అభిమానులు షాక్ తింటున్నారు ఈ వార్తలను చూసి…