టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్ళి చేసుకోబోతున్న హీరోయిన్ అనుష్క….

టీమిండియా స్టార్ క్రికెటర్ ను పెళ్ళి చేసుకోబోతున్న హీరోయిన్ అనుష్క....

0
110

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సెషన్ అవ్వడం ఖాయం… గతంలో స్టార్ హీరో ప్రభాస్ తో అనుష్క డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి… అంతేకాదు వీరు వివాహం కూడా చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి… దానిపై క్లారిటీ ఇచ్చారు వీరిద్దరు…

తమపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తామిద్దం మంచి మిత్రులను క్లారిటీ ఇచ్చారు… వీరు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వార్తలు వచ్చాయి కానీ అభిమానులు కొట్టిపారేశారు… అయితే ఇప్పుమరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది… అనుష్క టిమిండియా క్రికెటర్ ను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి…

ఎవరనేది ఇంకా క్లారిటీ రాలేదు…. కానీ ఉత్తరాది ఆటగాడని టాక్ వినిపిస్తోంది… కాగా అనుష్క అటు తెలుగు ఇటు తమిళంలో పుష్కర కాలం నాటినుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది… అరుందతి, బాహుబలివంటి చిత్రాలు అనుష్కకు మంచి గుర్తింపుతెచ్చిపెట్టాయి…