అప్సరసలు ఎంతమంది అసలు వారి పేర్లు తెలుసా ఇవే

అప్సరసలు ఎంతమంది అసలు వారి పేర్లు తెలుసా ఇవే

0
437
Apsarasalu

ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అందం గురించి ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటారు, అయితే అమ్మాయి అందం గురించి చెబితే దేవ లోక సౌందర్య తారల గురించి చెబుతారు, అయితే వారిలో రంభ ఊర్వశి మేనకల పేర్లు వినిపిస్తాయి, ఎన్ని యుగాలు తరాలు మారినా వన్నె తగ్గని అందం ఆదేవలోక సౌందర్య తారల సొంతం అంటారు.

రుషుల తపస్సులను భగ్నం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపించడం గురించిన కథలను విన్నాము. అయితే ఆ దేవలోక సౌందర్య రాశులు ఎంతమంది, అసలు వారి పేర్లు ఏమిటి అనేది తెలుసుకుందాం.

రంభ ..ఊర్వశి
మేనక..తిలోత్తమ
ఘృతాచి .. సహజన్య
నిమ్లోచ .. వామన
మండోదరి .. సుభోగ .
విశ్వాచి .. విపులానన
భద్రాంగి .. చిత్రసేన
ప్రమోచన .. ప్రమ్లోద
మనోహరి .. మనో మోహినని
రామ .. చిత్రమధ్య
శుభానన .. సుకేశి
నీలకుంతల .. మన్మదోద్ధపిని
అలంబుష .. మిశ్రకేశి
పుంజికస్థల .. క్రతుస్థల
వలాంగి .. పరావతి
మహారూప .. శశిరేఖ వీరు అప్సరసలు, మనకు ఎక్కువ రంభ మేనక ఊర్వశి తిలోత్తమ పేర్లు వివిపిస్తాయి.