జాబ్ చేసేవారు బీ అలర్ట్ ఇది మీకోసమే

జాబ్ చేసేవారు బీ అలర్ట్ ఇది మీకోసమే

0
80

ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ద చూపకున్నారు… ఫలితంగా ముందురోజుల్లో అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు… అధిక సంపాదనే లక్ష్యంగా చేసుకుని శక్తికి మించిన పనులను చేస్తున్నాడు…

షిఫ్ట్ వారిగా ఓవర్ టై జాబ్ చేస్తు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు… అయితే ఇలా షిఫ్ట్ ల వారిగా పనిచేసే వారికి శాస్త్రవేత్తలు భారీ హెచ్చరికలు తెలుపుతున్నారు… షిఫ్ట్ వారిగా అలాగే నైట్ షిఫ్ట్ చేసే వారికిలో జీవగడియారం తప్పి గుండె సమస్య డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు…

అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అద్యాయనంలో ఈ విషయం వెళ్లడైంది… షిఫ్ట్ వారిగా జాబ్ చేసేవారికి జీవక్రియలు మందగిస్తాయని పరిశోదనలో తేలింది… బీపీ షుగర్ పెరగడంతోపాటు పొట్ట చుట్టు కొవ్వు పెరిగిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు…