రూమ్ కి రమ్మని మేనేజర్ ని పిలిచిన బ్యాంకు ఉద్యోగి చివరకు ఏమైందంటే

రూమ్ కి రమ్మని మేనేజర్ ని పిలిచిన బ్యాంకు ఉద్యోగి చివరకు ఏమైందంటే

0
88

బ్యాంకులో రమ్య కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయింది.. అయితే రమ్య అందంగా ఉండటంతో మేనేజర్ వర్మ తొలిరోజే ఆమెని లైన్ లో పెట్టాలి అని ఫిక్స్ అయ్యాడు, అయితే తన చేష్టలతో ఆమెని లొంగతీసుకోవాలి అని అనుకున్నాడు, దీంతో ఆమె లొంగలేదు అయితే బ్యాంకులో వర్క్ ప్రెజర్ పెట్టడంతో ఆమె ఏమి చేయాలో అర్డం కాలేదు.

ఇక తన లవర్ కు ఈ బాధ చెప్పింది తన లవర్ సంపత్ ఆమెకి ఓ సలహా ఇచ్చాడు, దాని ప్రకారం ఆమె ఫాలో అయింది, అయితే తన కోరిక తీరుస్తా అని చెప్పి హోటల్ కి రమ్మంది, అయితే హోటల్ కి వచ్చిన అతనికి దాదాపు 20 నిమిషాలు
మద్యం తాగేదాకా సమయం ఇచ్చింది.

దీంతో లోపలకు లవర్ సంపత్ వచ్చాడు… వెంటనే పోలీసులకి కూడా సమాచారం ఇచ్చాడు.. అతని ఛాటింగ్ అలాగే ఫోన్ కాల్స్ అన్నీ పోలీసులకి లిస్ట్ ఇచ్చారు. దీంతో ఆ బ్యాంకు మేనేజర్ ని జైలులో పెట్టారు.