ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరంటే

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్ ఎవరంటే

0
86

బిగ్ బాస్ సీజన్ 4 సరికొత్తగా ముందుకు సాగుతోంది, ఈ వారం అఖిల్ అవినాష్ మినహా మిగిలిన ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు, అయితే ఈ వారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉండటంతో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళతారు అనేదాని గురించి అప్పుడే టాక్ నడుస్తోంది, రెండు రోజులు సాధారణంగా వచ్చిన ఓటింగ్ చూసుకుంటే ఇప్పుడు అభిజిత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.

ఇక అతనికి భారీగా ఓటింగ్ వస్తోంది, మిగిలిన వారితో చూస్తే అభిజిత్ ఫస్ట్ లో ఉన్నాడు, ఇక అభికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో తెలిసిందే, ఇక తర్వాత ఓటింగ్ లో లాస్య పేరు వినిపిస్తోంది, ఆమె సెకండ్ పొజిషన్లో ఉన్నారు..ఈ వారం ఈ సింగరేణి ముద్దు బిడ్డకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఖచ్చితంగా సేవ్ అవుతాడు.ఇక అరియానా కూడా సేవ్ అవుతుంది ఆమె ఆటతో.

అయితే ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఇద్దరు మాత్రమే …ఒకరు హారిక రెండు మోనాల్, అయితే హరిక తెలుగు అమ్మాయి కాబట్టి ఆమెకు ఓటింగ్ ఉంటుంది అంటున్నారు…. ఇక హారిక విషయంలో చూస్తే మోనాల్ కంటే సేఫ్ ప్లేస్ లో ఉందట ఓటింగ్ లో ఇక ఈ వారం బహుశా మోనాల్ కు డేంజర్ అని అంటున్నారు చాలా మంది. మొత్తానికి తాజా ఓటింగ్ ప్రకారం ఆమెకి చివరి ప్లేస్ అని అంటున్నారు, మోనాల్ సేవ్ అయ్యే ఛాన్స్ తక్కువ అని వార్తలు వస్తున్నాయి.