బిగ్ బాస్4 విన్నర్ లేడీనే…

బిగ్ బాస్4 విన్నర్ లేడీనే...

0
136

బిగ్ బాస్ సీజన్ 4 మొదట్లో ఎనర్జీ ఇచ్చినా ఆ తర్వాత రానురాను ఆ ఎనర్జీ తగ్గుతోంది.. అయితే కంటెస్టెంట్లు మాత్రం అభిమానులను అలరించేస్తున్నారు.. మొదటి వారం కంటెస్టెంట్ సూర్యకిరణ్ ఎలిమినేషన్ అయిన సంగతి తెలిసిందే… తెలుగులో ఇప్పటివరకు ప్రసారం అయిన సీజన్స్ లో ఎలిమినేషన్ అయిన మొదటి పురుషుడుగా రికార్డుకు ఎక్కాడు…

ఇప్పటివరకు జరిగిన మూడు సీజన్స్ లో అందరు మొదటగా లేడీ కంటెస్టెంట్స్ లే ఎలిమినేట్ అయ్యారు… అయితే విన్నర్ మాత్రం పూరుషులే అయ్యారు.. మొదటి విన్న శివ బాలాజీ, రెండో విన్నర్ కౌశల్, మూడవ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. అయితే సీజన్ 4 లో ఖచ్చితంగా లేడీనే విన్నర్ అవుతుందని అంటున్నారు…

ఎందుకంటే ఈసారి మొదటగా అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు సెంటిమెంట్ ప్రకారం అమ్మాయే విన్నర్ అవుతుందని అంటున్నారు.. చూడాలి మరి ఈ లేడీ విన్నర్ ఎవరో…