అమ్మాయిల్లో అబ్బాయిలకి నచ్చేవి ఇవే

అమ్మాయిల్లో అబ్బాయిలకి నచ్చేవి ఇవే

0
162

ఈ ప్రపంచంలో అందంగా ఉండేది అంటే అమ్మాయి, స్త్రీ అనే చెప్పాలి కవులు కూడా అదే చెప్పారు. మహిళలను బట్టీ ఎన్నో కథలు రాశారు, అందానికి ప్రతిరూపం స్త్రీ అంటారు పెద్దలు. మరి అమ్మాయిల్లో మగవారిని ఆకర్షించేవి ఏమిటి అంటే ముఖ్యంగా వారి కళ్లు అనే చెబుతారు.

ముఖం కళ్లు పెదాలు చర్మం మిసమిసలాడుతూ ఉంటే వారిని ఎవరైనా ఇష్టపడతారు అని చెబుతున్నారు నిపుణులు.
సన్నని నడుము ఉన్న అమ్మాయిలు అంటే అబ్బాయిలకు చాలా ఇష్టమట, అందుకే చాలా మంది అమ్మాయిలు వారి ఫిజిక్ కాపాడుకోవాలి అని భావిస్తారు

కోల ముఖం ఉన్నా, సన్నగా ఉండే వారు బాగుంటారు అని అబ్బాయిలు చెబుతూ ఉంటారు. అలాగే అమ్మాయిల్లో చురుకుదనం కూడా ఉండాలి అది ఉంటే అబ్బాయిలకి ఇష్టం. డల్ గా ఉంటే వారిని అంత ఇష్టపడరు అబ్బాయిలు.
ముఖవచస్సు అన్నీ చూస్తారు అలాంటి వారినే ఇష్టపడతారు. అలాగే కళ్లలో మెరుపు మాటల్లో చురుకు చిన్న చిరు నవ్వు ఉండాలి. అందమైన పళ్లు వరస అందానికి వాకిళ్లు అంటారు నిజమే అది కూడా ఆకర్షిస్తుంది మగువల రూపంలో అంటున్నారు నిపుణులు.