బ్రహ్మంగారు చెప్పిందే మరో వింత బంగారు తాబేలు జననం

బ్రహ్మంగారు చెప్పిందే మరో వింత బంగారు తాబేలు జననం

0
101

ఈ కరోనా సమయంలో అనేక వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి, తాజాగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు కూడా కొన్ని జరుగుతున్నాయి, అదే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు, 2020 సంవత్సరంలో అనేక కొత్త విషయాలు చాలా గమ్మత్తుగా జరిగాయి, కరోనా అనే రోగంతో చాలా మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. అలాగే ఇప్పుడు జరుగుతోంది.

తాజాగా బంగారు తాబేలు గురించి అందరూ చర్చించుకుంటున్నారు, తాజాగా బంగారు కవచంతో పుట్టిన ఓ తాబేలు ఇప్పుడు వార్తలలో నిలిచింది..ఈ తాబేలును నేపాల్లో దేవుడిగా పూజిస్తున్నారు. బంగారు రంగులో ఉన్న ఈ తాబేలు మెరుస్తూ ఉంది, చూడగానే ఎంతో ముచ్చటగా కనకపు తాబేలుగా మెరుస్తూ ఉంది.

అయితే వైద్యులు మాత్రం జన్యు కారణాల వల్ల ఇలా పుట్టింది అంటున్నారు, కాని ఇక్కడ భక్తులు మాత్రం ఇది దైవ సృష్టి అని చెబుతున్నారు.ఈ తాబేలును నేపాల్ తో పాటు భారత్ లోనూ కూడా పూజలు చేస్తారు.
ఇక ఇలాంటి తాబేళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఉన్నాయి, ఇది ఐదో తాబేలు అంటున్నారు. ప్రస్తుతం నేపాల్ లో ఉంది.