బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం రెండుతలల గొర్రెపిల్ల.. ఎక్కడ జన్మించిందంటే…

బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం రెండుతలల గొర్రెపిల్ల.. ఎక్కడ జన్మించిందంటే...

0
92

బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం జరుగుతుందని ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు… ప్రపంచాన్నిగడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు… ఈ వైరస్ రాకముందే కాలజ్ఞానంలో ఉందని అంటున్నారు… అందుకే ప్రస్తుతం బ్రహ్మంగారు చెప్పిన విధంగా జరుగుతుందని అంటున్నారు…

పవిత్రమైన తిరుమల తిరుపతి పువీధుల్లో ఒక పంది సంచరిస్తుందని అనగా ఇటీవలే అదిజరిగింది… తాజాగా యాదాద్రీ భువనగిరి జిల్లాలో దత్తప్పగూడెం లో రెండు తలలున్న గొర్రెపిల్ల జన్మించింది…

ఇటీవలే కాలంలో బ్మహ్మంగారు చెప్పినట్లుగానే జరుగుతున్నాయని అంటున్నారు కరోనా రాకముందే బ్రహ్మంగారు చెప్పినట్లు వార్తలు వచ్చాయి అదేవిధంగా ప్రస్తుతం వింతలు కూడా చోటు చేసుకుంటుండంతో బ్రహ్మంగారు చెప్పినట్లు జరుగుతున్నాయని అంటున్నారు…