బ్రేకింగ్ …ఒంటి కన్ను శిశువు జననం.. మ‌రో వింత‌

బ్రేకింగ్ ...ఒంటి కన్ను శిశువు జననం.. మ‌రో వింత‌

0
103

బ్ర‌హ్మాంగారు చెప్పిన‌ట్లు చాలా వింత‌లు జ‌రుగుతున్నాయి, అస‌లే క‌రోనా స‌మ‌యం ఈ స‌మ‌యంలో అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, ఇటీవ‌ల ఓయువ‌తి త‌న భ‌ర్త‌తో క‌ల‌వ‌కుండానే క‌డుపు నొప్పి అని ఆస్ప‌త్రికి వెళితే ఏకంగా ప్ర‌స‌వించి మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చింది.

ఇది మ‌రిచిపోక‌ముందే మూడు చేతుల‌తో పుట్టిన ఓ బాబు గురించి వార్త విన్నాం, తాజాగా ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.. ఓ శిశువు ఒంటి కన్నుతో జన్మించి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఆ శిశువు కొన్ని గంట‌ల‌కే మ‌ర‌ణించింది.

ఆ శిశువుకు నుదురు మధ్యభాగంలో ఓ కన్ను మాత్రమే ఉంది. మొహంలో కేవలం కన్ను, పెదాలతో జన్మించిన ఆ శిశువు కొద్ది క్షణాల్లోనే మరణించింది. లింగన్నపేట గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.. గర్భధారణ సమయంలో శిశువు తల్లి రేడియేషన్ ప్రభావానికి గురికావడం వల్లే.. శిశువు ఇలా జన్మించి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు, ట‌వ‌ర్ల ద‌గ్గ‌ర సెల్ ఫోన్ అతిగా గ‌ర్భిణీలు వాడ‌ద్దు అంటున్నారు.