ఒక్క నైట్ పడుకుంటే 50 లక్షలు డ్యాన్సర్ కు బంపరాఫర్

ఒక్క నైట్ పడుకుంటే 50 లక్షలు డ్యాన్సర్ కు బంపరాఫర్

0
121

ప‌బ్ ల‌లో ర్యాంప్ డ్యాన్స్ ల‌లో కొంద‌రు చేసే డ్యాన్స్ అద్బుతంగా ఉంటుంది… రష్యాలోని ఓ పబ్ లో 17 ఏళ్ల అమ్మాయి తన సన్నని నడుముతో హిపో డ్యాన్స్ చేసింది.. ఈ సమయంలో అక్కడకు వచ్చిన ఓ బిజినెస్ మాన్ ఆమె అందానికి ముగ్దుడు అయ్యాడు. ఆమె ఓరోజు డ్యాన్స్ కు మన దేశీయ కరెన్సీలో సుమారు 50 వేలు ఇస్తారట. కాని అతను అక్కడ మేనేజర్ ద్వారా ఆమె ఓ రోజు తనతో డేట్ కు వస్తే 50 లక్షలు ఇస్తాను అన్నాడు. దీంతో ఆమె కూేడా షాక్ అయింది. వంద రోజుల సంపాదన ఒక్క రోజులో ఇస్తాను అన్నాడు అని షాక్ అయింది. ఆమె అతని ఆఫర్ ని ఒకే చేసింది.

దాదాపు 24 గంటల పాటు ఆమెని తన ప్రైవేట్ దీవికి తీసుకువెళ్లి ఎంజాయ్ చేశాడట ఆ వ్యాపారి. అయితే ఈ విషయం అలా ఇలా మీడియాలకు చేరింది.. ఆమె మాత్రం తనకు ఇలా చేయాలని లేదు, బట్ 50 లక్షలు వదులుకోవాలి అనిపించలేదు. ఆయన చాలాబాగా చూసుకున్నాడు ఆయనతో ఉన్న సమయం నేను మర్చిపోలేను మధుర అనుభూతి అని మీడియాకి చెప్పింది.