కండోమ్స్ కోసం మందుల షాపుకి వెళ్లాడు పోలీసులు ఏం చేశారంటే

కండోమ్స్ కోసం మందుల షాపుకి వెళ్లాడు పోలీసులు ఏం చేశారంటే

0
89

ఇక కొంద‌రు ఈ క‌రోనాతో వ‌చ్చిన సెల‌వుల్ని ఎంజాయ్ చేస్తున్నారు… త‌మ పార్ట‌న‌ర్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్న జంట‌లు కూడా ఉన్నాయి. తాజాగా ఓ జంట అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు, అత‌ను ప్రైవేట్ ఎంప్లాయ్ కావ‌డంతో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నాడు.

ఈ స‌మ‌యంలో రోడ్ల‌పైకి జ‌నాల‌ని రావ‌ద్దు అని పోలీసులు చెబుతున్నా కొంద‌రు వినిపించుకోవ‌డం లేదు,ఈ వ్య‌క్తి మాత్రం ఇంట్లో ఉన్న కండోమ్స్ అయిపోవ‌డంతో ఏదో పాత మెడిక‌ల్ స్లిప్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాడు.

పోలీసులు ఆపితే అది చూపిద్దాం అని అనుకున్నాడు, అయితే ఓ చోట పోలీసులు ఆపారు, ఈ స‌మ‌యం్ల సంవ‌త్స‌రం క్రితం మందుల చీటి చూపించాడు.. వెంట‌నే లాఠీ ఎత్తేస‌రికి జేబులో ఉన్న కండోమ్స్ తీసి చూపించాడు. వీటి కోసం వెళ్లాను అన్నాడు, ఇక చేసేది లేక అత‌నిని వ‌దిలేశారు. ఇంత దూరం రావాలా ద‌గ్గ‌ర లేవా అని ప్ర‌శ్నించి పంపేశార‌ట‌.