కరోనా సమయంలో వ్యాపారం పెంచుకునేందుకు ఏం చేశాడో చూడండి..

కరోనా సమయంలో వ్యాపారం పెంచుకునేందుకు ఏం చేశాడో చూడండి..

0
113

కరోనా వైరస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో దండయాత్ర కొనసాగిస్తోంది… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరికి వదలకుంది… మనుషులు మధ్య వ్యత్యాసాలు ఉన్నప్పటికీ తన తన దగ్గర అలాంటి వ్యత్యాసాలు లేవని తన ముందు అందరు సమానమే అన్నట్లు ప్రవర్తిస్తోంది…

ఈ మహమ్మారి దెబ్బకు కూరగాయల వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది… తీసుకు వచ్చిన కూరగాయలను అమ్ముకోలేపోతున్నారు వ్యాపారస్తులు..

అయితే దీనికి విరుగుడుగా అదిలాబాద్ జిల్లాలో చెందిన శంకర్ అనే వ్యాపారి కరోనా టెస్ట్ చేయించుకున్నాడు… ఆ రిపోర్ట్ ను తన షాప్ ముందు డిసిప్లే చేశాడు… లైసెన్స్ తరహాలో డిసిప్లే చేయడంతో జనం ధైర్యంగా కూరగాయలు కొంటున్నారని ఆయన చెబుతున్నారు…