కరోనా టైమ్ లో పెంపుడు జంతువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

కరోనా టైమ్ లో పెంపుడు జంతువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

0
104

కరోన వైరస్ వల్ల మనుషుల మధ్య గ్యాప్ ఎక్కువగా పెరిగింది.. కనీసం దగ్గర బంధువుల ఇంటికి కూడా వెళ్లకున్నారు…. అయితే ఈ గ్యాప్ మనుషుల మధ్యేకాదు పెంపుడు జంతువులు విషయంలో కూడా గ్యాప్ పెరుగుతుంది..

ఇంటి పెరట్లో పెంచుకున్న జంతువులు విషయంలో మనం గ్యాప్ మెయింటెన్ చేస్తున్నాము…. ఈ సమయంలో జంతువులు పై మనం తీసుకోవాల్సి జాగ్రత్తలను తెలుసుకుందాం…

కరోనా టైమ్ లో ఇంటి పెంపుడు జంతువుల విషయంలో తీసుకోవాల్సిన జాత్రత్తలు ఇవే…

మీ పెరట్లో పెంపుడు జంతువును ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి..

పెంపుడు జంతువులతో బయట ఆడుకునే సందర్భాల్లో ఇతర వ్యక్తుల నుండి దూరాన్ని పాటించండి…

ఒకవేళ మీరు అనాగ్యంతో ఉంటే మీరు కోలుకునేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకొమ్మని మీతోపాటు ఉండే వారిని అడగండి…

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాటిని ముట్టుకుంటుంటే మీ చేతులను మీ పెంపుడు జంతువులు తరుచుగా కడగాలి…

పైన తెలిపిన విషయాలు తప్పక పాటించినప్పుడు మన ఇల్లు కోవిడ్ 19 బారి నుండి సురక్షతంగా ఉంటుంది….