హోటల్లో బిర్యానీ తినేవారు జాగ్రత్త కాకి మాంసంతో చికెన్ బిర్యానీచేసి అమ్ముతున్నారు… ఎక్కడో కాదు ఇండియాలోనే….

హోటల్లో బిర్యానీ తినేవారు జాగ్రత్త కాకి మాంసంతో చికెన్ బిర్యానీచేసి అమ్ముతున్నారు... ఎక్కడో కాదు ఇండియాలోనే....

0
95

నేటి సమాజంలో అన్ని కల్తి ఫుడ్సే… ఇంట్లో చేసుకోవడం తక్కువ అయింది… బయట తినడం ఎక్కువ అవుతోంది… దీంతో అధిక సంపాదనే లక్ష్యంగా చేసుకుని హోటల్ యజమాని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పేరుతో కుక్క మాంసం కాకి మాంసంని కస్టమర్లకు వడ్డిస్తున్నారు…

అది గమనించకుండా వాసన చూడగానే లొట్టలేసుకుని తినేస్తుంటారు కస్టమర్లు… తాజాగా తమిళనాడులు కాకి బిర్యానీ కలకలం రేపుతోంది…. తమిళనాడులో చాలామంది రోడ్లపై అమ్మె బిర్యానీల్లో కాకి మాంసంమే వాడుతున్నారు… ఈ నేపథ్యంలో కాకి మాంసాన్ని విక్రయించే వారిపై పోలీసులు నిఘా పెట్టారు..

రామేశ్వరంలో ఓ ఆలయంలో కాకులు బియ్యపు గింజలు తినగానే స్ప్రహ కోల్పోవడంతో భక్తులు ఆశ్చర్యపోయాలు… దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో పోలీసులు బియ్యాన్ని పరిశీలించారు… ఈ క్రమంలో కాకులకు గింజలు వేస్తున్న వ్యక్తిపై నిఘా ఉంచారు…

స్ప్రహ కోల్పోయిన కాకులను తీసుకువెళ్తున్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు… దీంతో అసలు విషయం బయటపడింది… బియ్యపు గింజలను లిక్కర్ లోకి ముంచి కాకులకు వేస్తామని అవి తిని కాకులు స్ప్రహ కోల్పోయిన తర్వాత చికెన్ పేరుతో కాకి మాంసాన్ని అమ్మేస్తామని చెప్పాడు…