బెడ్ రూమ్ లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా…

బెడ్ రూమ్ లో దేవుడి ఫోటోలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా...

0
120

రిలేషన్ షిప్ హెల్తీగా ఉండాలంటే ఒకరిపై ఒకరికి ప్రమాభిమానాలు ఉండాలి… భార్యాభర్తలు ఒకరిపై ఒకరు కేరింగ్ ను ప్రదర్శించాలి.. అలాగే రెస్పెక్ట్ అనే విషయం కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది… ఇవే లవ్ లైఫ్ ను హ్యాపీగా ముందుకెళ్లేందుకు హెల్త్ చేసే ముఖ్యమైన ఫౌండేషన్స్ అన్నమాట… ఇదిలా ఉంటే రొమాన్స్ ని బూస్ట్ చేసి లవ్ లైఫ్ ని మరింతగా ఇంప్రూవ్ చేసేందుకు చుట్టూ ఉన్న ఎనర్జీస్ ను సరిగ్గా వాడుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది…

కాబట్టి లవ్ లైఫ్ కు అదనపు జోష్ ను అందించాలనుకునే జంటలు ఈ వాస్తు టిప్స్ ను పాటిస్తే అద్బుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి… మాస్టర్ బెడ్ రూమ్ లో బెడ్ పొజిషన్ పై ముందుగా ఫోకస్ పెట్టాలి ఈ బెడ్ పొజిషన్ అనేది సౌత్ రిజన్ లో గానీ లేదా సౌత్ వెస్ట్ లో గానీ ఉంటే మాత్రం ఫలితాలు బెడిసి కొట్టే ప్రమాదం ఉంది..మాస్టర్ బెడ్ రూమ్ లోని బెడ్ వాస్తుపరంగా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది పాత ఆలోచనలు మిగలవచ్చు వాస్తు ప్రకారం ఒక ఇంట్లోని మాస్టర్ బుడ్ రూమ్ స్థానమనేది సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఉండాలి దాని వల్ల ఇంట్లోని మేల్ పవర్ సెంటర్ బ్యాలన్స్ అవుతుంది…

పాజిటివ్ వైబ్స్ ప్రమోట్ అవుతాయి… అలాగే దంపతుల మధ్య కెమిస్ట్రీ కూడా ఇంప్రూవ్ అవుతుంది… అంతేకాదు మేల్ ఎనర్జీకి ఇది పునాది కాబట్టి రిలేషన్ షిప్ లో స్టెబిలిమిటీ ప్రమోట్ చేసేందుకు ఈ కాన్సెప్ట్ హెల్ఫ్ చేస్తుంది.. అలాగే సరైన డెసిషన్స్ తీసుకునేందుకు అద్బుతమైన నాయకత్వం లక్షణాలను ప్రదర్శించేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.. లవ్ లైఫ్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంట్లోని మాస్టర్ బెడ్ రూమ్ పొజిషన్ కూడా ముఖ్యమే…

సౌత్ వెస్ట్ ఫ్యామిలీ ఫోటో వెస్ట్ డైరెక్షన్ లో దంపుతల ఫోటో ఉండటం వలన లవ్ లైఫ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది… కాబట్టి ఈ ఏర్పాట్లుచేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి… ఈ టీప్స్ అన్నీ దంపతులరొమాన్స్ కు అదనపు బూస్ట్ ను ఇస్తాయి… అనడంలో డౌట్ లేనేలేదు… కానీ కేవలం వీటి మీదే లవ్ లైఫ్ ఆధారపడి ఉంటుందని చెప్పలేము… ట్రూ లవ్ కు ఇవి సపోర్ట్ గా ఉంటాయి… మరింతగా కెమిస్ట్రీడెవలప్ చేసేందుకు హెల్త్ చేస్తాయి… దంపతుల మధ్య ట్రూ ఫీలింగ్స్ ను ఇవి పెంచుతాయి..