ఈ ఆల‌యంలో దేవుని విగ్ర‌హం ఉండ‌దు వేటికి పూజ‌లు చేస్తారంటే

ఈ ఆల‌యంలో దేవుని విగ్ర‌హం ఉండ‌దు వేటికి పూజ‌లు చేస్తారంటే

0
86

మ‌న దేశంలో అనేక దేవాల‌యాలు ఉన్నాయి, వాటి వెనుక చాలా చ‌రిత్ర‌లు ఉంటాయి, అయితే మ‌నిషిని అభిమానించి గుడి క‌ట్టిన సంఘ‌ట‌న‌లు ఘ‌ట‌న‌లు ఉన్నాయి, అలాంటి దేవాల‌యాలు కూడా మ‌న దేశంలో ఉన్నాయి, ఇలా చాలా చోట్ల‌ దేవాల‌యాలు ఉన్నాయి, అలాంటి దేవాల‌యం ఇది కూడా, దీనికి చాలా చరిత్ర ఉంది.

దేవాలయంలో హిందూ దేవత, దేవుళ్లను పూజిస్తారు. కానీ, ఒక హిందూ దేవాలయంలో ముస్లిం మహిళను పూజించడం మనం ఎక్కడైనా చూశామా… గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో ఝల్సన్ అనే గ్రామం ఉంది.

అక్క‌డ డోలామాత అనే దేవాలయం ఉంది… ఈ ఆల‌యం ఎంతో ఫేమ‌స్ ,ఇక్క‌డ గ‌తంలో రౌడీలు ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఉండి అంద‌ర్ని హింసించేవారు, ఆ స‌మ‌యంలో డోలా అనే మహిళ దైర్యంతో వారిని అంతం చేసింది,ఆ త‌ర్వాత వారి పోరాటంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది, ఇలా గ్రామం కాపాడింది, అందుకే ఆ గ్రామ‌స్తులు ఆమె కోసం దేవాల‌యం నిర్మించారు గ్రామంలోని 7000 మంది కలిసి నాలుగు కోట్ల రూపాయలు పోగేసి.. గుడి కట్టారు. ఈ గుడిలో దేవతా విగ్రహం ఉండదు. ఒక రాయికి చీరకట్టి ఉంటుంది. అలా ఆమెని పూజిస్తారు.