ఈ నాణెం మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అయినట్లే… ఇలాంటి నాణం మీ దగ్గర ఉంటే మీ దశ తిరిగిపోతుంది. అవును ఇలాంటి వార్తలు మనం చాలా సార్లు వింటాం…అయితే ఇలాంటి నాణాలను చాలా మంది కాయిన్స్ కలెక్ట్ చేసేవారి దగ్గర చూసే ఉంటాం… చాలా మంది పాత నాణాలు దాస్తూ ఉంటారు. ఇలాంటివి కలెక్ట్ చేసి వాటిని అమ్ముతూ ఉంటారు, ఒక్కోసారి లక్షలు కోట్ల రూపాయలు కూడా సంపాదించిన వారిని చూశాం.
ఇలాంటి నాణం మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అయినట్టే.. ఈ నాణెం బ్రిటిష్ పాలనలో ముద్రించినది. ఇది 1885 లో ముద్రించబడింది. క్రీ.శ 1885 లో ముద్రించిన అటువంటి 1 రూపాయి నాణెం మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవ్వచ్చు,
మీ దగ్గర ఇలాంటి నాణం ఉంటే ఆన్లైన్ వేలంలో మీరు ఈ నాణెంను ఉంచాలి.
ఇలాంటి పాత వస్తువులు అమ్మేది చూస్తే ఆన్లైన్ ప్లాట్ఫాం OLX.. ఇందులో మీరు ఈ కాయిన్ అమ్మకానికి ఉంచితే దానిని చూసి ఎవరైనా ఇది కావాలి అని కోరుకుంటే దానిని తీసుకుంటారు.. సో ఇలాంటి కాయిన్స్ ఉంటే మీరు ఓలెక్స్ లో పెట్టవచ్చు.