ఎక‌నామిక్స్ లో టాప్ రిలేష‌న్స్ లో వేస్ట్ అందుకే నాకు వ‌ద్దు – భార్య

ఎక‌నామిక్స్ లో టాప్ రిలేష‌న్స్ లో వేస్ట్ అందుకే నాకు వ‌ద్దు - భార్య

0
100

భ‌ర్త ఎక‌నామిక్స్ లెక్చ‌ర‌ర్ జీవితం బాగానే సాఫీగా సాగుతోంది, పెళ్లి అయిన కొత్త‌లో భార్య అని స‌ర‌దా కూడా ఉండ‌కుండా ఎప్పుడూ పుస్త‌కాలు వీడియోలు క్లాసులు అంటూ బీజీగా ఉండేవాడు, ఈ సంవ‌త్స‌రం స‌మ‌యంలో ఒక్క సినిమా కి మాత్ర‌మే తీసుకువెళ్లాడ‌ట‌, రిలేష‌న్స్ బ‌యట వారితో కూడా మెయింటైన్ చేయ‌డు, పోని భార్య‌తో కూడా లేదు, దీంతో ఆమెకు విసుగు వ‌చ్చింది.

ఇక కాలేజీకి వెళ్ల‌కుండా ఈ లాక్ డౌన్ తో 40 రోజులుగా ఇంట్లో ఉన్నా, ఆన్ లైన్ క్లాసులు చెబుతూ భార్య‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌, దీంతో ఆమె నేరుగా త‌ల్లిదండ్రుల‌కి ఫోన్ చేసి విడాకులు ఇస్తాను అని చెప్పింది, ఈ లాక్ డౌన్ త‌ర్వాత మేము వ‌చ్చి మాట్లాడుదాం అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు.

ఏకంగా భ‌ర్త చేసే ప‌నులు న‌చ్చ‌క ఆమె స్టేష‌న్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింద‌ట‌, దీంతో పోలీసులు చెప్పినా ఆమె విన‌క‌పోవ‌డంతో ఆమె ఫ్రెండ్ ఇంటికి ఆమెని పంపించారు, భ‌ర్త మాత్రం నా పద్ద‌తి మార‌దు, విడాకులునేను ఇస్తా అని మొండిగా ఉన్నాడ‌ట‌.