ఈ సీతాకోక చిలుక తెలివి చూస్తే సూపర్ అంటారు ఇదిగో వీడియో చూడండి

ఈ సీతాకోక చిలుక తెలివి చూస్తే సూపర్ అంటారు ఇదిగో వీడియో చూడండి

0
177

ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు కనిపిస్తాయి, ముఖ్యంగా పక్షులు జంతువులు మొక్కలు ఇవే అద్బుతంగా ఉంటాయి, అయితే కొన్ని కొన్ని వీడియోలు చూడగానే మనసుకు హాయి కలుగుతుంది, జంతువుల నుంచి మనల్ని రక్షించుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం, అలాగే జంతువులు పక్షులు కూడా తీసుకుంటాయి.

ఇప్పుడు మీరు చూసే వీడియోలో అదే జరుగుతోంది చూడండి..ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి షేర్ చేసిన సీతాకోక చిలుకకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ సీతాకోక చిలుక చూస్తే ఎండిన ఆకులా కనిపిస్తుంది, కాని అది రంగులు మారుస్తోంది.

దీనికి కారణం ఏమిటంటే..తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది…ఇది చాలా బాగుంది అని అంటున్నారు, అందరూ చూశారుగా ప్రతీ ప్రాణి తన తెలివిని ఎలా ప్రదర్శిస్తాయో..ఏదైనా పస్తులు వచ్చినా ఆకు అనుకుని వెళ్లిపోతాయి.

మీరు ఆ వీడియో చూడండి. ఇదిగో లింక్