పులిని అడవిలో పరుగులు పెట్టించిన ఏనుగు – వీడియో చూడండి

The tiger is the elephant that runs through the forest

0
150

 

అడవిలో పెద్ద జంతువు అంటే ఏనుగు అనే చెబుతాం. దానితో ఏ జంతువు గొడవ పెట్టుకోదు, ఎందుకంటే దానిని ఎదిరించడం ఎవరి వల్ల కాదు, ఏనుగు ఎక్కడ ఉన్నా గజరాజే .. ఇక అడవిలో ఇలా జంతువుల మధ్య ఫైట్లు మనం వీడియోల్లో చూస్తు ఉంటాం,
కొన్ని సింహాలు చిరుతలు పులలు ఇలా ఏనుగులపై కూడా దాడి చేస్తూ ఉంటాయి.

గ్రూపుగా ఈ క్రూర జంతువులు ఉంటే ఏనుగులపై దాడి చేస్తాయి.సింగిల్ గా ఉంటే మాత్రం తోకముడిచి పారిపోతాయి.తాజాగా ఇలాంటి వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఏనుగును చూసిన ఓ పులి క్షణం ఆలోచించకుండా పారిపోయింది.

అడవిలో ఓ దారిలోని ఏనుగు గంభీరంగా నడుచుకుంటూ వస్తోంది. అదే దారిలో ఓ పులి కూడా పడుకొని ఉంది. శబ్దం ఏమిటా అని పులి ఒక్కసారి వెనక్కి చూసింది. ఇక వెనుక ఏనుగు వస్తుంది అని వెంటనే పులి పరుగులు తీసింది, మరి మీరు ఈ వీడియోలో చూడండి

వీడియో లింక్.

https://twitter.com/deespeak/status/1398116904804