ఇవి తాగితే కరోనా రాదట.. బ్రహ్మంగారి మఠం ఆలయ పూజారి ఏం చెప్పారు.. అసలు ఈ వార్త నిజమేనా..

ఇవి తాగితే కరోనా రాదట.. బ్రహ్మంగారి మఠం ఆలయ పూజారి ఏం చెప్పారు.. అసలు ఈ వార్త నిజమేనా..

0
131

ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… కరోనా రాకుండా ఉండాలంటే మిరియాలు, బెల్లం కలుపుకుని తాగాలంటూ ఒక వార్త సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.. ఇది చెప్పి బ్రహ్మంగారి ఆలయ పూజారి కన్ను మూశారట…

ఆయన దహన సంస్కారాలు పూర్తి అయ్యేలోపు ఈ కషాయం తాగాలంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి… దీంతో చాలామంది కషాయం తాగడం మోదలు పెట్టారు… దీనిపై ఆలయ మేనేజర్ స్పందించారు…

బ్రహ్మంగారి మఠం పోతుల వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం గురించి వార్తల్లో నిజంలేదని అటువంటి కట్టుకథలు ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని అన్నారు… అపద్దపు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు…