ఎక్సర్ సైజ్ చేస్తున్న దయ్యం వీడియో ఇదిగో…

ఎక్సర్ సైజ్ చేస్తున్న దయ్యం వీడియో ఇదిగో...

0
100

దయ్యం అంటే ఎవ్వరికి భయం ఉండదు అందరికీ భయమే… ఫలానా చోట దయ్యం తిరుగుతుందంటే అక్కడికి చస్తే కానీ వెళ్లరు… అయితే తాజాగా యూపీలోని ఝాన్సీ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓపెన్ జిమ్ లో వ్యాయామ పరికరం దానంతటకదే ఊగుతోంది…

దీంతో దాన్ని కొంతమంది వీడియో తీశారు… దయ్యం ఎక్సర్ సైజ్ చేస్తుందంటూ ప్రచారం చేశారు… దీంతో పోలీసులు ఆ పరికరం వద్దరు వెళ్లి పరిశీలించారు… ఈ జిమ్ పరికరానికి ఎక్కువగా గ్రీజు ను పూచారని తెలిపారు…

గ్రీజును ఎక్కువగా పూజి దాన్ని వేగంగా కదిపి వీడియో తీశారని పోలీసులు తెలిపారు ఇది ఆకతాయులు చేసిన పనిగా పోలీసులు గుర్తించారు..