ఎక్పీరెన్స్ తో చెబుతున్నా… పెళ్లి అయిన వారితో అస్సలు డేటింగ్ చేయేద్దు నటీ…

ఎక్పీరెన్స్ తో చెబుతున్నా... పెళ్లి అయిన వారితో అస్సలు డేటింగ్ చేయేద్దు నటీ...

0
95

పెళ్లి అయిన వ్యక్తితో ఎట్టి పరిస్థిలో సంబంధం పెట్టుకోవద్దని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా చెప్పారు… తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కున్న కష్టాలు వాటి ద్వారా నేర్చుకున్న గుణపాఠాలు పంచుకున్నారు…

పెళ్లి అయిన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే మొదట్లో తన భార్య అంటే తనకు ఇష్టం లేదని త్వరలో విడాకులు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రహస్యంగా కలుస్తూ ఏకాంతంగా గడుపుతారని తెలిపింది చివరకు పెళ్లి విషయం ఎత్తితే అతడు చిరాకు పడుతాడని నివు వాస్తవం తెలుసుకునే సరికి అతడు నీకు దూరం అవుతాడని చెప్పింది నీనా…

తన జీవితంలో కూడా ఇదే జరిగిందని తెలిపింది.. కాగా నీనా వెస్టిండీస్ క్రికెటర్ వివియస్ రిచర్డ్స్ తో సహజీవినం చేసిన సంగతి తెలిసిందే వారికి ఒక బిడ్డకూడా ఉంది ఆ తర్వాత వీరి మధ్య పరస్పర మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు… దీంతో నీనా వేరోకరిని వివాహం చేసుకుంది…