ఫేస్ బుక్ గురించి మీకెవ్వరి తెలియని సీక్రెట్… ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి…

ఫేస్ బుక్ గురించి మీకెవ్వరి తెలియని సీక్రెట్... ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి...

0
102

ఫేస్ బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… గూగుల్ యూట్యూబ్ తర్వాత మూడవస్థానంలో ఉంది ఫేస్ బుక్… ఎక్కడో ఉన్న ఫ్రెండ్స్ ను అలాగే కొత్తవారిని ఫేస్ బుక్ ప్లాట్ ఫ్లామ్ పరిచయం చేస్తుంది… ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియోను ఫోటోను సదరు వ్యక్తులు లైక్ చేయడం కామెంట్స్ చేస్తుంటారు.. ఎక్కువగా ఫేస్ బుక్ ను యువత యూజ్ చేస్తుంది..

తాజగా జరిపిన సర్వేలో యువకుల కంటే మహిళలే ఎక్కువగా ఫేస్ బుక్ ను వాడుతున్నారని తేలింది… ఆసియా దేశాల్లో ఫేస్ బుక్ కు విపరీతమైన పాపులర్ ఉంది… ఇంత పాపులారిటీ సొంతంచేసుకున్న ఫేస్ బుక్ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు మీకోసం.. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నాడు ఆయన చదువుకున్న సమయంలో తన స్నేహితుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులను వెతికి పట్టుకోవడాని దీన్ని రూపొందంచారు…

ఆ తర్వాత ఇది 13 సంవత్సరాల వయసుపైబడిని వారు రిజిస్టర్ చేసుకునే సోషల్ నెట్వర్కింగ్ గా మారింది.. ఆ సమయంలో మార్క్ జుకర్ బర్గ్ చట్టపరమైన సవాళ్లు ఎదుర్కున్నాడు… అతనిపై విశ్వవిద్యాలయంకు చెందిన కొందరు కేసు వేశారు దీంతో వారికి మార్క్ 65 మిలియన్ డార్లతో పాటు ఫేస్ బుక్ లో కూడా వాటాలు కల్పించారు…