శోభనం మూడు రోజులు ముత్రానికి వెళ్లకూడదట…. ఈ కండీషన్ ఏ దేశంలో తెలుసా…

శోభనం మూడు రోజులు ముత్రానికి వెళ్లకూడదట.... ఈ కండీషన్ ఏ దేశంలో తెలుసా...

0
183

వివాహాన్ని మదేశంలో పండగా భావిస్తాము కొద్ది దేశాలు సంప్రదాయంగా ఆచారంగా భావిస్తారు… మనదేశంలో పెళ్ళి అయిన మొదటి మూడు రోజులు చాలా ముఖ్యం అని అంటారు… కానీ బోర్నియో దేశంలో మాత్రం మూడు రోజులు వధువు వరులను ఇంట్లోనే బంధిస్తారు…

ఇక్కడ ఆచారం ప్రకారం శోభనం మూడు రోజులు వధువు వరులను గదిలనే ఉంచుతారు… వారిని బయటకు రాకుండా చేస్తారు.. కనీసం మూత్రం కూడా చేయకూడట… ఆ మూడు రోజులు తగినంత ఆహారం నీళ్లు మాత్రమే ఇస్తారట… ఈ ఆచారం చాలా సంవత్సరాలనుంచి పాటిస్తున్నారట…

శోభనం మూడు రోజుల్లో వధువు కానీ వరుడుకానీ బయటకు వచ్చి మూత్రం చేస్తే ఇద్దరిలో ఒకరు చనిపోతారని లేదంటే వారికి పుట్టబోయే పిల్లలు అయినా మరణిస్తారని అక్కడి గిరిజనుల నమ్మకం… అయితే ఇలా చేయడంవల్ల ప్రాణానికికే ప్రమాధం అని అంటున్నారు వైద్యులు…