అచ్చం మనిషి ముఖం లాంటి చేపలు ఎప్పుడైనా చూశారా… అయితే చూడండి…

అచ్చం మనిషి ముఖం లాంటి చేపలు ఎప్పుడైనా చూశారా... అయితే చూడండి...

0
152

మనిషి ఆకారం లో చేపలు ఉంటాయా అంటే ఎవ్వరు నమ్మరు… కానీ ఇప్పుడు నమ్మక తప్పదు అవునండి మీరు వింటున్నది నిజమే…. మలేషియాలో మానవ ముఖంలాగానే ఉన్న చేపలు జాలర్లకు చిక్కాయి.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

మలేషియాలోనే ఒక గ్రామానికి సమీపంలో ఉన్ననదిలో జాలర్లు చేపలు పట్టేందుకు పడవలో వెళ్లారు.. జాలర్లు చేపలకోసం వలవేశారు… ఈ వలలో కొన్ని చేపలు చిక్కాయి దీంతో జాలర్లు వెంటనే వాటిని బయటకు తీసి చూశారు…అందులో కొన్ని చేపలు మానవ రూపంలో ఉన్నాయి దీంతో జలర్లు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు

దీంతో వారు అక్కడకు చేరుకుని చేపలను పరిశీలించారు… వీటిని ట్రిగ్గర్ ఫిష్ అని పిలుస్తారని ఈ రకం చేపలు గతంలో ఆగ్నేషియా జిల్లాలో కనిపించాయని అన్నారు.. అంతకు ముందు ఇలాంటి చేపలు లండన్ దక్షిణ చైనాలో కూడా బయటపడ్డాయని చెప్పారు… ప్రస్తుతం ఇందుకు సంబంధింన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…