అడ‌విలో మూడు రాత్రులు విచిత్ర ఆచారం అన్నింటికంటే ఇది మ‌రీ వింత‌

అడ‌విలో మూడు రాత్రులు విచిత్ర ఆచారం అన్నింటికంటే ఇది మ‌రీ వింత‌

0
147

ఆఫ్రికాలో బోగాయ్ అనే జాతి సుమారు 10 వేల మంది జీవిస్తూ ఉంటారు.. వీరి ఆచారాలు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి.. ఇక్క‌డ 22 ఏళ్ల‌కు అబ్బాయికి వివాహం చేస్తారు, అమ్మాయికి 20 ఏళ్ల‌కి పెళ్లి చేస్తారు, లేక‌పోతే వారికి వివాహం జ‌ర‌గ‌దు ..అప్ప‌టి వ‌ర‌కూ ప‌రాయి మ‌గాడితో ఏ సంబంధం పెట్టుకోరు..ప్రేమ అనేది కూడా ఇక్క‌డ ఎవ‌రూ చేయ‌రు.

త‌ల్లిదండ్రులు బంధువుల‌కి లేదా ఆ ఊరిలో ఉన్న ధ‌న‌వంతుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు.. ఆ తెగ‌లో చాలా వింత ఆచారం ఉంది, అమ్మాయిని ఆమె త‌ల్లి అడ‌విలోకి తీసుకువెళుతుంది, అక్క‌డే ఆమెకి మూడు రాత్రులు జ‌రిపేలా ఏర్పాట్లు చేస్తుంది, అక్క‌డే చిన్న గుడిసెలా ఏర్పాటు చేసి అక్క‌డే త్రీ నైట్స్ జ‌రుపుతారు.

ఇక త‌ల్లి తండ్రి తీసుకువెళ్లి ఇక్క‌డ ఆమెకి మూడు రాత్రులు జ‌రుపుతారు, వారు కూడా ఆ గుడిసె బ‌య‌ట ఉంటారు, ఇది ఏనాటి నుంచో వ‌స్తున్న‌ ఆచారం, ఎవ‌రికి పెళ్లి జ‌రుగుతున్నా వారం ముందు అక్క‌డ గుడిసె ఏర్పాటు చేస్తార‌ట‌.. ఇక దానికి రెండు కిలో మీట‌ర్ల మేర మ‌రెవ‌రూ ఆ ప్రాంతానికి రార‌ట‌, వారే వండుకుని అక్క‌డ తింటారు.