నాలుగంటే నాలుగే నిమిషాల్లో పెళ్లి పూర్తి… ఎక్కడో తెలుసా

నాలుగంటే నాలుగే నిమిషాల్లో పెళ్లి పూర్తి... ఎక్కడో తెలుసా

0
93

ఇద్దరు ఘాడంగా ప్రేమించుకున్నారు… ఇటీవలే తమ ప్రేమ విషయం ఇరు కుటుంబీకులకు చెప్పారు… అయితే వారి ప్రేమను పెద్దలు కూడా ఒప్పుకున్నారు… కానీ కరోనా ఒప్పుకోలేదు… తాజాగా ఈ సంఘటన కర్ణాటక బళ్లారిలో జరిగింది…

బళ్లారికి చెందిన యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు… వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు… ముహూర్తం కూడా పెట్టుకున్నారు… పెళ్లి మరోసటి రోజు… అన్నిపనులు చక్కబెట్టుకున్నారు… అయితే కరోనావైరస్ నేపధ్యంలో ప్రేమ వివాహానికి బ్రేక్ పడేంత స్థితి వచ్చింది…

వివాహానికి కుటుంబీకులు స్నేహితులు వస్తే కరోనా వైరస్ సోకుతుందనే ఉద్దేశంతో వీరి పెళ్లి ఆలయంలో నలుగురు పెద్దల సమక్షంలో కేవలం నాలుగు నిమిషాల్లో వివాహం పూర్తి అయింది… దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…