ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చింది ? ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ఫ్రెండ్ షిప్ డే ఎలా వచ్చింది ? ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

0
128

అమ్మా నాన్న బంధాలు బంధుత్వాలు భార్య అన్నీ జీవితంలో వస్తాయి, పుట్టుక తల్లి నుంచి మనకు దేవుడు ఇస్తే, మనంగా వెతుక్కునేది స్నేహం ఒకటే మంచి మిత్రుడ్ని మనం ఎంచుకుంటాం, అయితే మన జీవితంలో ప్రతీ రోజూ ఏ విషయం అయినా బాధ సక్సెస్ ఆనందం అన్నీషేర్ చేసుకునేది మిత్రుడితోనే.

ఆగస్ట్ మొదటి ఆదివారం వచ్చిందంటే చాలు అది మనకు ఫ్రెండ్ షిప్ డే, అయితే ఎప్పుడు జరుపుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ స్నేహితుల రోజు అనేది ఆగస్ట్ లో ఫస్ట్ సండే జరుపుకోవాలి, దీని వెనుక ఓకథ ఉంది.

అమెరికాలో 1935 ఆగస్టు మొదటి శనివారము ఓ వ్యక్తిని చంపింది అక్కడ ప్రభుత్వం . అతని మరణ వార్త విని ఆమరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు, తన స్నేహితుడు చనిపోయాడు అనే బాధ తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు, దీంతో దీనిపై యూఎస్ సర్కార్ స్పందించింది.
వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచీ ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది..అందుకే ఈ సంస్కృతి బాగా అమెరికాలో పాకింది, అక్కడ నుంచి అన్నీ దేశాలకు విస్తరించింది.