గంగ‌వ్వ ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

గంగ‌వ్వ ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

0
111

ఎక్క‌డో చిన్న ప‌ల్లెటూరు నుంచి సెలబ్రిటీ స్ధాయికి చేరింది గంగ‌వ్వ‌, మైవిలేజ్ షో నుంచి ఆమె ఇప్పుడు బిగ్ బాస్ వ‌ర‌కూ వెళ్లింది, నిజంగా ఈ 9ఏళ్ల‌లో ఆమె కామెడీతో ఎంతో అల‌రించింది, తెలంగాణ బాష‌ని అద్బుతంగా మాట్లాడుతుంది గంగ‌వ్వ‌.

అయితే గంగ‌వ్వ‌కు న‌లుగురు పిల్ల‌లు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు, త‌న భ‌ర్త దుబాయ్ వెళ్లాడు కాని ఏమీ సంపాదించ‌లేదు. తాగుడుకు బానిసై అలాగే చ‌నిపోయాడు, అయితే గంగ‌వ్వ మాత్రం త‌న బిడ్డ‌ల‌ని పెంచి పెద్ద చేసింది, పెళ్లిల్లు చేసింది.

అయితే గంగ‌వ్వ అత్త మామ చాలా మంచివారు,చివ‌ర‌కు గంగ‌వ్వ‌కు ఐదు ఎక‌రాల పొలం ఇచ్చారు, అందులో మూడు ఎక‌రాలు పిల్ల‌ల పెళ్లిళ్ల‌కు ఆమె అమ్మేసింది, కేవ‌లం ఆమె రెండు సెంట్ల ఇంటిలో చిన్న తాటిఆకుల ఇంటిలో ఉంటోంది, ఆమెకి ఆస్ధ‌లం రెండు ఎక‌రాల భూమి ఉంది, పెళ్ళిళ్లు చేయ‌డంతో ఎవ‌రి జీవితం వారిదిగా మారింది, ఆమె ఆ 2 సెంట్ల చోట ఇళ్లు క‌ట్టుకోవాలి అని చూస్తోంది.