గొడుగుతో కూడా కరోనాకు అడ్డుకట్టవేయవచ్చే తెలుసా ఎలా అంటే…

గొడుగుతో కూడా కరోనాకు అడ్డుకట్టవేయవచ్చే తెలుసా ఎలా అంటే...

0
113

ప్రస్తుతం ఎవ్వరిని అడిగినా కరోనా వైరస్ గురించే చర్చ… ఎటు చూసినా ఈ మాయదారి మహమ్మారి గురించే చర్చ… చైనాలో పుట్టిన కోవిడ్ 19 అతి తక్కువ సమయంలో ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది… ప్రస్తుతం ఈ వైరస్ ఇతర దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది…

నిన్న ఒక్క రోజే 16 వేల పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి… 1300 మంది మరణించారు… ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేనందున ప్రతీ ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతున్నారు… సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఈ వైరస్ అరికట్టవచ్చని అంటున్నారు… అయితే గొడుగు వల్ల కూడా ఈ వ్యాధిని అరికట్టవచ్చట..

ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించలేరు అదే ప్రతీ ఒక్కరు గొడుగు వేసుకుంటే మన చుట్టు ఉన్నవారు మన దగ్గరకు దరిచేరరు అలాగే తుమ్మినా దగ్గినా గొడుగు వెంటనే అడ్డుపెట్టుకోవచ్చు ఇంటికి వెళ్లిన తర్వాత గొడుగును సబ్బుతో లేదంటే శానిటైజర్ తో క్లీన్ చేసి ఎండలో ఉంచితే చాలు…