బ్రేకింగ్.. బ‌య‌ట‌ప‌డ్డ అపార బంగారు నిల్వ‌లు

బ్రేకింగ్.. బ‌య‌ట‌ప‌డ్డ అపార బంగారు నిల్వ‌లు

0
121

తాజాగా బంగారు నిల్వ‌ల గురించి భూగ‌ర్బంలో ప‌రిశోధ‌న చేస్తున్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో భూగర్భంలో అపారమైన బంగారం నిల్వలు ఉన్నాయని వెల్లడైంది. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఉత్తరప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారులు జరిపిన సర్వేలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భూగర్భంలో బంగారం నిల్వలున్నాయని తేలింది.

సన్‌భద్రా జిల్లాలోని సన్ పహాడిలోని 2,700 మిలియన్లు అలాగే హార్ది పొలాల్లో 650 మిలియన్ టన్నుల బంగారు నిల్వ‌లు ఉన్నాయి అని తేల్చారు..

ఇక గ‌నుల శాఖ అధికారులు దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు, ఇక తాజాగా యూపీ స‌ర్కార్ కూడా బంగారు నిల్వ‌లు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ చేయాలి అని నిర్ణ‌యం తీసుకుంది.