ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకున్నారా మీకో గుడ్ న్యూస్

ముత్తూట్ ఫైనాన్స్ లో గోల్డ్ లోన్ తీసుకున్నారా మీకో గుడ్ న్యూస్

0
147

ఈరోజుల్లో గోల్డ్ లోన్ చాలా సింపుల్ అయిపోయింది, బ్యాంకులు ప్రైవేట్ సంస్ధలు క్షణాల్లో గోల్డ్ లోన్ ఇస్తున్నాయి, ఇక ఇంటికి కూడా వచ్చి కొన్ని ప్రైవేట్ సంస్దలు గోల్డ్ లోన్ ఇస్తున్నాయి, ఇంటి దగ్గరే గోల్డ్ ప్యూరిటీ చూసి మీకు ఎంత నగదు వస్తుందో అంతా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు.

తాజాగా ముత్తూట్ సంస్ధ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో కస్టమర్లకు మంచి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఇందులో బంగారం కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ పొందవచ్చు, అలాగే
ముత్తూట్ ఫెనాస్స్ నుంచి గోల్డ్ లోన్ పొందిన వారు కూడా వడ్డీ మొత్తాన్ని ఆన్ లైన్ లో చెల్లిస్తే క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.

ఈరోజుల్లో ఆఫీసులకి వెళ్లి నగదు చెల్లించడం లేదు చాలా మంది, నేరుగా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. అందుకే ఆన్ లైన్ లో మీరు ఇంట్రస్ట్ పే చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
కస్టమర్లకు రూ.1501 వరకు క్యాష్ వస్తుందని చెబుతోంది సంస్ధ, ఇక మీరు ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో అందులో మీకు క్యాష్ బ్యాక్ ఎంతో చూపిస్తుంది, అది లెస్ చేసి మీరు ఎమౌంట్ కడితే సరిపోతుంది.

50,000పైన వడ్డీ చెల్లింపునకు రూ.1501 క్యాష్ బ్యాక్ వస్తుంది
25,000 నుంచి రూ.49,999 మధ్యలో చెల్లిస్తే రూ.601 క్యాష్ బ్యాక్ వస్తుంది
రూ.5000 నుంచి రూ.9999 మధ్య చెల్లిస్తే రూ.101 క్యాష్ బ్యాక్ వస్తుంది
రూ.2500 నుంచి రూ.4999 మధ్య చెల్లిస్తే రూ.51 క్యాష్ బ్యాక్ వస్తుంది.