నైట్ కి 10 లక్షలు పారిశ్రామిక వేత్తతో దుబాయ్ లో ఎంజాయ్ చేసిన హీరోయిన్

నైట్ కి 10 లక్షలు పారిశ్రామిక వేత్తతో దుబాయ్ లో ఎంజాయ్ చేసిన హీరోయిన్

0
92

కొందరు హీరోయిన్లు దీపం ఉండగానే ఇళ్లు చక్కపెట్టుకుంటారు.. మరికొందరు మాత్రం అవకాశాలు వస్తే సినిమాలు చేస్తారు.. లేకపోతే లేదు, అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ సినిమాల్లో అప్పుడప్పుడూ నటిస్తోంది, కాని పెళ్లి అనేసరికి ఆమడ దూరం పారిపోయింది.

తనకు పెళ్లి ఇప్పుడు ఎందుకు అనేది అయితే అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తూ రానప్పుడు చీకటి వ్యాపారం చేస్తోందట ఆ ముద్దుగుమ్మ, ఓ టాప్ హీరోతో ప్రేమ సాగించిందట…తాజాగా ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది.. ఆమెకి దాదాపు రోజుకి 10 లక్షలు చొప్పున ఇచ్చాడట వ్యాపారి… మొత్తం ఆరు రోజులు పాటు దుబాయ్ లో ఉన్నారు అనితెలుస్తోంది.

అంతేకాదు 5 లక్షల గోల్డ్ కూడా అక్కడ కొనిపించుకుందట.. ఆమె ఇండియాకి వచ్చిన వెంటనే అరవై లక్షలు డిపాజిట్ చేశాడట, అయితే సినిమాల్లో సంవత్సరం నుంచి కనిపించలేదు ఈ సీనియర్ నటి.. దాదాపు అగ్రహీరోలతో సినిమాలు చేసింది కాని ఇప్పుడు మరింత బొద్దుగా మారిందట.