హిరోషిమా – నాగసాకి ప్ర‌మాదం గురించి మీకు తెలియ‌ని ప‌ది విష‌యాలు

హిరోషిమా - నాగసాకి ప్ర‌మాదం గురించి మీకు తెలియ‌ని ప‌ది విష‌యాలు

0
141

ఈ ప్ర‌పంచం మ‌రిచిపోలేని సంఘ‌ట‌న‌లు రెండు ఉన్నాయి, అవే హిరోషిమా – నాగసాకి ప్ర‌మాదాలు
రెండో ప్రపంచ యుద్ధం చివ‌ర‌న హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు ఎంతో విషాదం నింపాయి. 1945 ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి.

ఆగస్టు తొమ్మిదిన ఉదయం 11.02 గంటలకు ఫ్యాట్‌మ్యాన్‌ పేరుతో నేలజారిన అణుబాంబు దాదాపు 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్నీ ఇళ్ల‌ను నేల‌మ‌ట్టం చేసింది.. 22 కిలోటన్నుల అణుబాంబు విధ్వంసం చేసింది.

1. బాంబు ప‌డిన సెక‌న్ల‌లోనే ఇక్క‌డ ఉష్ణోగ్రతలు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి
2.ఇక్క‌డ రేడియో ధార్మిక‌త వాన‌లా కురిసింది ప‌ది రోజులు
3..నాగసాకిలో అణుబాంబు తాకిడికి వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోయారు దీంతో గాయాలైన వారికి చికిత్స చేయ‌డానికి ఎవ‌రూ లేరు, దీంతో మ‌రికొన్ని వేల మంది మ‌ర‌ణించారు
4…80 శాతం బ‌తికిన వారికి అత్యధికులు రేడియోధార్మికత బారినపడ్డారు.
5.. ఇక్క‌డ కొన్ని సంవ‌త్స‌రాల పాటు జ‌నాలు కేన్సర్ల బారిన పడ్డారు
6. గ‌ర్భిణీల‌కు చాలా మందికి గ‌ర్భ‌స్రావం జ‌రిగింది
7. పుట్టిన పిల్లలు రేడియోధార్మికత బారినపడ్డారు వారి‌ శారీరక, మానసిక ఎదుగుదల ఆగిపోయింది
8.. నేటికి జ‌నం ఆగస్టు ఆరవ తేదీని హిరోషిమా డేగానూ, తొమ్మిదవ తేదీని నాగసాకి డేగానూ ఆచరిస్తున్నారు.
9.. ఇలాంటి దారుణాలు మ‌రెక్క‌డా జ‌ర‌గ‌కూడ‌దు అని అన్నీ దేశాలు అణ్వాయుదాల‌కి ఫుల్ స్టాప్ చెప్పాలి అని ప్ర‌జ‌లు కోరుకున్నారు.
10..ఈ రెండు ఘటనల్లో అక్కడికక్కడ మరణించిన వారి సంఖ్య సుమారు 1.40 లక్షల మంది.