భ‌ర్త బ‌ల‌వంతం చేయాలి ఇక్క‌డ వింత ఆచారం

భ‌ర్త బ‌ల‌వంతం చేయాలి ఇక్క‌డ వింత ఆచారం

0
93

ఇదోనియా అనే తెగ‌లో వారి పెళ్లిళ్లు చాలా వింత‌గా ఉంటాయి, ఇక్క‌డ స‌ముద్ర‌పు జీవుల‌ని ప‌ట్టుకోవ‌డం వ‌ల వేసి వాటిని ప‌ట్టి వ్యాపారం చేసుకోవ‌డం ఇక్క‌డ అల‌వాటు… అయితే ఉద‌యం వేట‌కు వెళ్లి రాత్రి వ‌స్తారు యువ‌కులు.. సాయంత్రం వ‌చ్చే వ‌ర‌కూ ఇక్క‌డ భార్య‌లు ఎదురుచూస్తారు.. ఐదుగంట‌ల‌ లోపు వ‌చ్చి మార్కెట్లో స‌ముద్ర జీవుల‌ని అమ్ముతారు ..దానితో భోజ‌నం స‌రుకులు కొనుక్కుంటారు.

అయితే ఇక్క‌డ పెళ్లి కూడా చాలా వింత‌గా జ‌రుగుతుంది.. ఇక్క‌డ పెళ్లి అయిన రోజు రాత్రి భ‌ర్త భార్యని బ‌ల‌వంతం చేయాలి.. ఈ స‌మ‌యంలో ఆమెని శృంగారానికి ప్రేరేపించేలా చేయాలి.. ఈ రెండిటిని చేసిన త‌ర్వాత వారిని త‌లుపులు మూసేసి గ‌దిలోకి పంపుతారు.

ఈ స‌మ‌యంలో అమ్మాయి మాత్రం బ‌ల‌వంతం చే‌సినా బెట్టు చేయాల‌ట‌, దీంతో అమ్మాయి బెట్టు చేయ‌డంతో ఇక దానితో నువ్వే ప‌డు అని త‌లుపులు మూస్తార‌ట‌, మొత్తానికి తొలిరోజు ఇలా చేస్తార‌ట సంప్ర‌దాయ‌కంగా, ఇక్క‌డ యువ‌కుల పెళ్లిళ్ల‌కు వెళ్ల‌క‌పోయినా ఈతుబాలిం అనే సంప్ర‌దాయానికి మాత్రం చాలా మంది చూసేందుకు వ‌స్తారు.