అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే వారు ఈ ఉద్యోగులేనట లిస్ట్ ఇదే

అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే వారు ఈ ఉద్యోగులేనట లిస్ట్ ఇదే

0
111

ఈ సమాజంలో చాలా మంది సైన్స్ టెక్నాలజీ తో పాటు మరికొన్ని విషయాల్లో కూడా దూసుకుపోతున్నారు… మరీ ముఖ్యంగా అక్రమ సంబంధాలు కూడా అలాగే పెట్టుకుంటున్నారు.. ప్రతీ 100 లో కచ్చితంగా 17 మంది అక్రమ సంబంధాలతో సమయం గడుపుతున్నారట.. ఇందులో 16 సీక్రెట్ గా జరుగుతున్నాయట ..గతంలో ఇది 5 శాతం ఉండేది కాని ఇది మూడు రెట్లు పెరిగింది.

ఇలాంటి విషయంలో కొన్ని వృత్తుల వారు అనైతిక సంబంధాలు ఎక్కువగా పెట్టుకుంటున్నారట.. ఆ వృత్తుల్లో ఉద్యోగం వ్యాపార చేసేవారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారట.. వాటిలో మరి ఏఏ రంగాలు ఏ స్దానంలో ఉన్నాయో చూద్దాం.

ఓ లైన్లైన్ డేటింగ్ వెబ్సైట్ ఇటీవల దీనిపై సర్వే నిర్వహించింది. ఈ వెబ్సైట్ కేవలం పెళ్లయిన వారికి మాత్రమే నిర్వహించింది. సుమారు 1000 మంది యూజర్ల నుంచి సేకరించి వాటితో ఈ రిపోర్ట్ ఇచ్చింది.

13వ స్థానం : రాజకీయాలు
12వ స్థానం : వ్యవసాయం
11వ స్థానం : లీగల్ సెక్టార్
10వ స్థానం : ఆర్ట్స్
9వ స్థానం : ఎంటర్టైన్మెంట్
8వ స్థానం : మార్కెటింగ్ & కమ్యూనికేషన్,
7వ స్థానం : సోషల్ వర్క్
6వ స్థానం : రిటైల్ & హాస్పిటాలిటీ
5వ స్థానం : ఫైనాన్స్, ఎడ్యుకేషన్
4వ స్థానం : ఎంటర్ప్రెన్యూర్షిప్
3వ స్థానం : ఐటీ సెక్టార్
2వ స్థానం : మెడికల్
1వ స్ధానం : చిరు వ్యాపారాలు, నిర్మాణరంగం, ప్లంబింగ్, వెల్డింగ్ ఇలా చిన్న పనులుచేసుకునేవారట.